ముగ్గురు కాలేజీ కుర్రాళ్ళు ఆ రాత్రికి ఏం చేయాలా అన్న ఆలోచనలో పడ్డారు.
అందులో ఓ కుర్రాడికి బ్రహ్మాండమైన అయిడియా వచ్చింది.
మనం ఓ రూపాయి నాణెం ఎగరేద్దాం.
బొమ్మపడితే సినిమాకెళదాం.
బొరుసు పడితే కాబరేడాన్స్‌కెళదాం.
ఒకవేళ అది అంచుమీద నిలబడితే "చదువుకుందాం".
No comments:
Post a Comment