రఘు పెళ్ళిచూపులు కు వెళ్ళాడు. అందరి ముందు అమ్మాయిని ఎంత వరకు చదివావు అని అడిగాడు.
అమ్మాయి: TF IAS.
రఘుకి అర్థం కాలేదు, మళ్ళీ అడిగితే ఇది కూడా తెలియదా అని ఎక్కడ హేళన చేస్తారో అని మిన్నకుండీ పోయాడు. సంబంధం ఖాయం చేసుకొని ఓ మంచి ముహూర్తాన పెళ్ళి అయింది. తర్వాత ఒక రోజు రఘు అమ్మాయి తో: TF IAS అంటే ఏమిటి?
అమ్మాయి: టెన్త్ ఫేయిల్ ఇన్ ఆల్ సబ్జక్ట్స్.
No comments:
Post a Comment