ఒక సారి నేను రెస్టారెంట్ కి వెళ్ళాను.
అది ఫుల్ అయిపోయి వుంది.
ఎక్కడ చూసినా జంటలు కూర్చుని ఉన్నారు.
నేను కూర్చోడానికి ప్లేస్ లేదు.
నేను నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి గట్టిగా......
*"అరేయ్ మామ నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ ఎవడి తోనో ఉంది రా"* ........
అన్నా ..అంతే వన్ మినిట్ లో 10 మంది అమ్మాయిలు జంప్.
😝😝😝😝😝😝😝😝

No comments:
Post a Comment