‘‘పార్వతీదేవి శివుడిని భర్తగా ఎందుకు ఎంచుకుందో నాలుగు కారణాలు రాయండి’’ అని CCE విధానంలో ప్రశ్న అడిగారు.
ఒక విద్యార్థి ఇలా రాశాడు.
‘‘శివుడు జింక చర్మం ధరిస్తాడు కాబట్టి పార్వతికి బట్టలుతికే పని ఉండదు.
తలపై గంగ ఉంటుంది కాబట్టి బిందె పట్టుకుని నీళ్లకు బయటకి వెళ్లనక్కర్లేదు.
చంద్రవంక ఉంటుంది కాబట్టి కరెంటు ప్రాబ్లమ్ లేదు.
కందమూలాలు తింటాడు కాబట్టి వంట వండే అవసరం అసలే ఉండదు ..
ఈ కారణముల చేత పార్వతి శివుడిని వరించెను’’. 😜😜
*CCE నా మజాకా...*

No comments:
Post a Comment