మరొక హాస్య సంగ్రామం
👍అసలు మగాడంటేనే,' మిర్చి ' లాగా ఘాటుగా, కారంగా ఉండాలి గురువుగారూ..
శిష్య: నిజమే కానీ, ఎంత ఘాటుగా, కారంగా ఉన్న మిర్చినయినా ఈ ఆడాళ్ళు ' పచ్చడి ' చేయకుండా ఉండరు కద రా 😒 😄😄😝😝😂😂
No comments:
Post a Comment