మరొక హాస్య సంగ్రామం
భార్య: ఏవండీ, మీ ఫ్రెండ్ చేసుకోబోయే అమ్మాయి రాక్షసి. పెళ్ళి ఆపండి
భర్త: నేనెందుకు ఆపుతాను? వాడేమైనా నాపెళ్ళి ఆపేడా? 😜🤣😂😀😆😜
No comments:
Post a Comment