#1.Yoga tip
మీ బార్య ఏం మాట్లాడినా సరే ...తలను పైకీ కిందికి ఊపాలి...
ఈ యోగా ప్రక్రియ వల్ల, మానసిక ప్రశాంతత చేకూరితుంది ...అంతేకాకుండా BP control వుంటుంది .heart attack.రాదు...అన్ని చికాకులు దూరం అవుతాయి...
Note:..ఎట్టి పరిస్థితుల్లో తలను పక్కలకు ఊపకూడదు దీనివల్ల అన్ని సమస్యలు మొదలవుతాయి😎
No comments:
Post a Comment