మరొక హాస్య సంగ్రామం
గర్ల్ ఫ్రెండ్: నువ్వు మంత్లీ ఎన్ని సార్లు షేవ్ చేస్తావ్.
బాయ్ ఫ్రెండ్: మంత్లీ కాదు రోజుకి 30 నుండి 40 సార్లు చేస్తాను.
గర్ల్ ఫ్రెండ్: మెంట్లోడివా ?
బాయ్ ఫ్రెండ్ : కాదు మంగలోడిని...
😆😄😄😃😜😜😜😝
No comments:
Post a Comment