🐢కుందేలు, తాబేలు ఓ ఎగ్జామ్ రాశాయి. 📝 🐢 అందులో తాబేలు 80%, 🐰 కుందేలు 81% మార్కులు సాధించాయి. రెండూ కలిసి ఓ ఇంజనీరింగ్ కాలేజ్ లో అడ్మిషన్ కోసం వెళ్లాయి. కానీ అక్కడ 85%కి కటాఫ్ పెట్టారు 😱😨
😾దాంతో కుందేలుకు అక్కడ అడ్మిషన్ రాలేదు కానీ తాబేలుకు మాత్రం అడ్మిషన్ దొరికింది. 🙀అదెలా అంటే?🙊
.
.
.
.
.
.
.
.
..
..
😦గుర్తుందా చిన్నప్పుడు కుందేలు, తాబేలు పోటీ. అందులో తాబేలు గెలిచింది. ఆ లెక్కన 😂Sports quotaలో 5% ఎక్స్ ట్రా మార్కులు వచ్చాయి. 😜😃😈
తాబేలు rocks 😎....కుందేలు shocks! 😌...
No comments:
Post a Comment