Saturday, September 1, 2012

కుక్క- చెస్

సతీష్: మా కుక్కతో కలిసి నిన్నటిదినం చెస్ ఆడానురా
రమేష్: ఓ.. మీ కుక్క చాలా తెలివైందిగా ఉండాలి  మరి.
సతీష్: అంత సీను లేదులే.. నిన్న మేమాడిన 6 ఆటల్లో నాలుగు గేమ్స్ నేనే గెలిచామరి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version