Telugu Jokes
మరొక హాస్య సంగ్రామం
Pages
Home
Telugu Memes
Tuesday, September 11, 2012
స్వీట్ పాకెట్
వరుణ్:
చీమలను ఎందుకురా ఫాలో అవుతున్నావు?
వాసు:
స్వీట్ పాకెట్‌ను అమ్మ దాపెట్టేసిందిరా. చీమల బారును అనుసరిస్తే స్వీట్ దగ్గరకి అవే తీసుకుపోతాయిగా
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Get PDF Version
No comments:
Post a Comment