Telugu Jokes
మరొక హాస్య సంగ్రామం
Pages
Home
Telugu Memes
Thursday, September 6, 2012
మంచి స్థితి
శ్యామ్:
మా మామయ్యకింద 500 మంది ఉంటారు తెలుసా!
భీమ్:
ఓహో, అలాగయితే మీ మామయ్య చాలా మంచి స్థితిలో ఉన్నట్లే లెక్క
శ్యామ్:
అదేం లేదు. తను స్మశానంలో కావిలి కాస్తుంటాడులే.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Get PDF Version
No comments:
Post a Comment