Monday, September 17, 2012

ఆలస్యం

క్లాసుకు ఆలస్యంగా వచ్చిన సుధను నిలదీసింది లెక్చరర్"నేను కాలేజీకి వస్తుంటే ఒకబ్బాయి నన్ను వెంబడించాడు మేడమ్..! అందుకే లేటయ్యింది" చెప్పింది సుధ"అయితే మాత్రం ఇంత ఆలస్యం ఎందుకైంది?""నేను ఫాస్ట్‌గా నడిచినప్పటికీ ఆ అబ్బాయి చాలా స్లోగా వెంబడించాడు మేడమ్...!!!"

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version