Tuesday, September 4, 2012

లెక్కల పరీక్ష

 శ్రుతి: ఈ రోజు లెక్కల పరీక్షలో మంజు ఒకే ఒక మార్కు తెచ్చుకుంది. దాన్ని ఐదుగా దిద్దిందని టీచర్ కనిపెట్టేసింది!
తాతయ్య: నువ్వు అలాంటి పని ఎప్పుడూ చెయ్యవనుకుంటాను. అవునా?
శ్రుతి: అవును. నిజమే తాతయ్యా. నేనైతే ఒకటిని ఏడుగా దిద్ది ఉండేదాన్ని.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version