Monday, September 24, 2012

పిడుగు, విద్యుత్తు మధ్య తేడా

ఫిజిక్స్ టీచర్: పిడుగు, విద్యుత్తు మధ్య తేడా ఏమిటి చెప్పు
తెలివైన చిన్నారి: మెరుపుకు మనం చెల్లించపనిలేదు. అయితే విద్యుత్తు బిల్లులు మాత్రం పూర్తిగా చెల్లించాల్సిందే.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version