Friday, September 7, 2012

వేలు

అమ్మ: ఏమైంది నాన్నా ఏడుస్తున్నావు?
రవి:
 వేలు కోసుకున్నామ్మా
అమ్మ:
 ఎప్పుడు?
రవి:
 రెండు గంటలయ్యింది
అమ్మ:
 మరి ఇప్పుడు ఏడుస్తున్నావే?
రవి:
 అప్పుడు నువ్వు లేవు గదమ్మా...!

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version