ఒకతనికి లాయరు సహాయం అవసరమయి ఒక లాయరు దగ్గరకు వెళతాడు. ఆ లాయరు కొంచెం
డబ్బు ఎక్కువగా గుంజుతాడని ముందే తెలుసుకొని ముందు జాగ్రత్తకోసం ఇలా
అడుగుతాడు. "మీరు ఫీజు ఎంత తీసుకుంటారండి?"
లాయర్: మూడు ప్రశ్నలకు మూడు వేలు .
"మూడు వేలా! చాలా ఎక్కువ అనిపించడంలేదా?"
లాయర్: అవును. కొంచెం ఎక్కువే! ఇంక నీ మూడో ప్రశ్నేంటి?
లాయర్: మూడు ప్రశ్నలకు మూడు వేలు .
"మూడు వేలా! చాలా ఎక్కువ అనిపించడంలేదా?"
లాయర్: అవును. కొంచెం ఎక్కువే! ఇంక నీ మూడో ప్రశ్నేంటి?
No comments:
Post a Comment