జంబులింగం ఆత్మాహుతి దళంలో చేరతాడు. అతని పై అదికారి జంబులింగం కి చాలా మారణాయుధాలు ఒక
సెల్ ఫోన్ ఇచ్చి శత్రువుల క్యాంప్ లో కి పంపుతాడు. జంబులింగం శత్రువుల
క్యాంప్ నుండి ఆఫీసర్ కి ఫోన్ చేస్తాడు.
జంబులింగం- సర్, ఇక్కడ ఇద్దరు శత్రు సైనికులు ఉన్నారు. నేను ఆత్మార్పణ చేసుకుంటా.
ఆఫీసర్- వద్దు. ఇంకా కొందరు సైనికులు వచ్చేదాకా చూడు.
(కాసేపడి తర్వాత)
జంబులింగం- సర్ 25 మంది సైనికులు ఉన్నారు. ఆత్మార్పణ చేస్తా..
ఆఫీసర్- వద్దు. ఇంకా వెయిట్ చెయ్యి.
(కాసేపడి తర్వాత)
జంబులింగం- సర్, 100మంది సైనికులు ఉన్నారు. ఇప్పుడు చేయనా...
ఆఫీసర్- సరే. నీ కుంటుంబం గూర్చి బాధ పడకు. నువ్ దేశం కోసం ప్రాణాలర్పిస్తున్నావ్. కానియ్...
No comments:
Post a Comment