జూ గుఱ్ఱం
హైదరాబాదు జూ లో కొత్తగా ఒక గుర్రాన్ని తెచ్చి ఉంచారు. ఎవరైనా
చిరుతిళ్ళు పెడతారేమో అని అధికారులు ఒక బోర్డు పెట్టారు. " దయచేసి ఈ
గుర్రానికి చిరుతిళ్ళు పెట్టవద్దు... ఇట్లు జూ యాజమాన్యం" అని
మర్నాడు చూస్తే దానికింద మరో బోర్డు ఉంది "పైనున్న నోటీసుని ఎవరు పట్టించుకోనవసరం లేదు. ఇట్లు గుర్రం"
No comments:
Post a Comment