లేడీస్ సీట్లో కూర్చొన్న రాము, రాధ రాగానే లేచి సీటు ఇవ్వబోయాడు,
"ఫర్వాలేదు
కూర్చొండి. నేను నిలబడతాను" చెప్పింది రాధ.
మళ్ళీ ఇంకో స్టాప్ రాగానే రాము
లేవబోగా..."వద్దొద్దు కూర్చోండి" మళ్ళీ అంది రాధ.
ఇంకో స్టేజి రాగానే...
రాధతో..."మేడమ్... దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. ఇప్పటికే నేను దిగాల్సిన
స్టేజికంటే చాలా దూరం వచ్చేశాను" బాధగా చెప్పాడు రాము.
LOL.. :)
ReplyDelete