ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు ఓ మహిళల సభలో
పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. స్టేజి దిగిపోయాక చాలా మంది స్త్రీలు అతని చుట్టూ
మూగి, కుతూహలంగా ఎవేవో ప్రశ్నలడగసాగారు.
ఓ స్త్రీ అందరిని తోసుకుంటూ ముందుకు వచ్చి అడిగింది..." అబద్ధాలను కనిపెట్టే మిషన్లను కనిపెట్టానుంటున్నారు. మీరు దాన్ని చూశారా? "
"చూడాటమేంటి నా తలకాయ! ఒక దాన్ని పెళ్ళి చేసుకున్నాను కూడా!" అన్నాడా సైంటిస్ట్ బాధగా
No comments:
Post a Comment