ఒకసారి జంబులింగం, శంభులింగం వికారాబాదు అడవులలోకి విహారయాత్రకు వెళతారు. ఆక్కడ శంభులింగం అకస్మాత్తుగా క్రింద పడిపోతాడు. గాలి పీల్చుకోవడంకూడా కష్టంగా ఉంటుంది. తన ముఖం మొత్తం పాలిపోతుంది.ఉలకడు, పలకడు. వెంటనే జంబులింగం emergency కి కాల్ చేసి ఆయాసంతో "హెల్లో! ఇక్కడ మా friend చనిపోయాడు. ఇప్పుడేం చెయ్యాలి"
ఆపరేటర్: టేకిట్ ఈజీ. మీరు cool గా ఉండండి. మొదట తను చనిపోయాడో లేదో confirm చేసుకుందాం.
అంతలో చిన్న నిశ్శబ్ధం. వెనువెంటనే ఏదో చప్పుడు.
జంబులింగ: హా. తరువాతేంచెయ్యాలి?
No comments:
Post a Comment