Telugu Jokes
మరొక హాస్య సంగ్రామం
Pages
Home
Telugu Memes
Sunday, August 5, 2012
చేతి రాత
రవి:
మా స్కూల్‌లో ఎవరూ చేయలేని పని నేను చేయగలను నాన్నా. చివరకు మా టీచర్ కూడా చేయలేడు తెలుసా?
నాన్న:
ఆహా. అలాగా? ఏంటో ఆపని చెప్పు మరి
రవి:
నా చేతి రాతను చదవడం నాన్నా..
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Get PDF Version
No comments:
Post a Comment