సుబ్బారావు : నమస్తే మాస్టారూ ! రేపు
స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మీ దంపతులిద్దరికీ సన్మానం
చేద్దామనుకుంటున్నామండీ. మీరు కాదనగూడదుమరి.
మాస్టారు : మాకు సన్మానమా? ఎందుకండీ?
సుబ్బారావు
: మరి మన అపార్టుమెంటులో ఎప్పుడూ ఆనందంగా , అన్యోన్యంగా ,ఆదర్శంగా ఉండేది
మీరే. మీరూ, మీయావిడా ఎప్పుడూ నవ్వుకుంటూ ఉంటారుగదా .అందుకని.
మాస్టారు
: నవ్వుకోవడవా! మరేంలేదండీ, మాయావిడ నాపైకి గ్లాసులూ, గంటెలూ
విసురుతూంటుంది. అవి నాకూ తగలలేదనుకోండి – అప్పుడు నేను నవ్వుతాను ,
తగిలిందనుకోండి మాయావిడ నవ్వుతుంది. అంతే.
సుబ్బారావు : ఆఁ..........
No comments:
Post a Comment